హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: సినిమాల్లో బ్రహ్మానందంలా చంద్రబాబు.. మంత్రి సెటైర్లు

ఆంధ్రప్రదేశ్18:18 PM January 13, 2020

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రులు కన్న బాబు మండిపడ్డారు. సినిమాల్లో బ్రహ్మానందంలా చంద్రబాబు తయారయ్యారని సెటైర్లు వేశారు. హైపవర్ కమిటీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. జనవరి 17న మరోసారి భేటీ అవుతామని తెలిపారు. అదే రోజు సాయంత్రం 5 గంటల లోపు రైతులు అభిప్రాయాలు చెప్పవచ్చన్నారు.

webtech_news18