HOME » VIDEOS » Politics » AP MINISTER KODALI NANI REACTION ON KODELA SUICIDE AK

Video: కోడెల ఆత్మహత్యపై ఏపీ మంత్రి కొడాలి నాని స్పందన

ఆంధ్రప్రదేశ్18:24 PM September 17, 2019

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి కొడాలి నాని. అసెంబ్లీ ఫర్నిచర్ వ్యవహారంలో కోడెల, చంద్రబాబు తప్పు అంగీకరించారన్నారు. గతంలో కోడెల ఇంట్లో బాంబులు పేలినప్పుడు కేసులు పెట్టింది చంద్రబాబు సర్కార్ అంటూ గుర్తు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పుడు కోడెల పనిచేయకుండా అడ్డుకుంది చంద్రబాబే అన్నారు కొడాలి.

webtech_news18

Top Stories