AP ESI SCAM : ఈఎస్‌ఐలో అక్రమాలకు పాల్పడిన వారిపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా అవినీతిపరులపై చర్యలు తీసుకుంటామని ఏపీ మంత్రి జయరాం తెలిపారు. ఈఎస్‌ఐ స్కామ్‌లో అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడ్డాడని మంత్రి తెలిపారు. గత చంద్రబాబు ప్రభుత్వం కార్మికులను కూడా దోచుకుందని మంత్రి దుయ్యబట్టారు.