హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: అమరావతిపై మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్19:45 PM August 26, 2019

అమరావతిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరం వచ్చినప్పుడు రాజధానిలో ఎవరు భూములు కొన్నారో బయటపెడతామని తెలిపారు. రాజధాని నిర్మాణం, అందుకు సంబంధించిన టెండర్లలో అవినీతి జరిగిందని బొత్స సత్యనారాయణ విమర్శించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading