హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: కోడెల మృతిపై అనుమానాలున్నాయన్న మంత్రి బొత్స

ఆంధ్రప్రదేశ్16:03 PM September 16, 2019

మాజీ స్పీకర్ కోడెల మృతికి కారణాలు క్షణం క్షణం మారుతున్నాయన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. కోడెల మృతి అపోహలపై తెలంగాణ ప్రభుత్వం విచారణ జరపాలన్నారు. టిడిపి నేతలు ప్రభుత్వ ఒత్తిడి వల్లే చనిపోయారని ఆరోపిస్తున్నారన్నారు. శవ రాజకీయాలు చేసే సంస్కృతి వైసీపీది కాదన్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading