HOME » VIDEOS » Politics » AP MINISTER BOTSA OFFERS RAHU KETU POOJA AT SRIKALAHASTI TEMPLE SB

Video: రాహు కేతు పూజలు చేసిన ఏపీ మంత్రి బొత్స

ఆంధ్రప్రదేశ్14:05 PM January 04, 2020

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు. ఐదు వేల రూపాయల ప్రత్యేక రాహు కేతు పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ అధికారులు దగ్గరుండి మరి ఏర్పాట్లు చేశారు.

webtech_news18

Top Stories