HOME » VIDEOS » Politics

Video: పాల్ రావాలి...పాలన మారాలి: కేఏ పాల్

ఆంధ్రప్రదేశ్21:43 PM April 03, 2019

పాల్ వస్తేనే..పాలన మారుతుందన్నారు ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్. నరసాపురం లోక్‌సభ నియోజవర్గంలో ఎన్నికల ప్రచారం చేసిన పాల్...టీడీపీ, వైసీపీపై మండిపడ్డారు. అన్ని పార్టీల అభ్యర్థులంతా ప్రజాశాంతి పార్టీకే ఓటువేస్తారని చెప్పారు. తాను గెలిస్తే ఏడాదిలోనే నరసాపురాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు.

webtech_news18

Top Stories