బుధవారం మండలిలో నెలకొన్న పరిణామాలపై స్పదించారు ఛైర్మన్ షరీఫ్. మంత్రులు, వైసీపీసభ్యులు కోపంలో తనను తిట్టి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. తనను ఎవరూ ప్రలోభ పెట్టలేదని.. తాను ఎవరికీ కొమ్ముకాయడం లేదని స్పష్టం చేశారు. రాజధాని ఎక్కడ ఉండాలన్న దానిపై కామెంట్ చెయ్యనని చెప్పుకొచ్చారు. ఇక మండలి రద్దు జరగబోతోందా అని పశ్నించగా.. అది వాళ్ల ఇష్టమని అన్నారు షరీఫ్.