విజయవాడలో ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తోపాటు పలువురు రాజకీయ నేతలు సైతం పాల్గొన్నారు.