హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: మూడు రోజుల జీతం విరాళంగా ప్రకటించిన... ఏపీ ఐపిఎస్ ఆఫీసర్స్

ఆంధ్రప్రదేశ్13:24 PM April 01, 2020

ఆంధ్రప్రదేశ్ ఐపిఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ముఖ్యమంత్రి సహాయ నిధికి మూడు రోజుల జీతం విరాళంగా ఇచ్చినట్లు ప్రకటించింది. విజయవాడ పోలీసు కమిషనర్ డిజిపి గౌతమ్ సావాంగ్, ఐపిఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యదర్శి ద్వారక తిరుమలరావు ఈ చెక్కును సిఎం జగన్ మోహన్ రెడ్డికి అందజేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading