హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : బార్ల పాలసీపై సీఎం జగన్ కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్17:37 PM November 19, 2019

ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా వైఎస్ జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్‌ హోటళ్లు మినహా ప్రస్తుతం ఉన్న 798 బార్లను 40శాతానికి తగ్గించాలని నిర్ణయించారు. బార్ల పాలసీపై సీఎం జగన్ ఎక్సైజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో బార్ల సంఖ్యను 50శాతానికి తగ్గించాలని సీఎం సూచించగా.. ఇప్పటికే మద్యం దుకాణాలను 20శాతానికి తగ్గించామని, విడతల వారీగా తగ్గిద్దామన్న అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో సుదీర్ఘ చర్చ అనంతరం బార్ల సంఖ్యను 40శాతానికి తగ్గించాలని నిర్ణయించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading