హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: ముంపు ప్రాంతాల్లో ఏపీ గవర్నర్ ఏరియల్ సర్వే

ఆంధ్రప్రదేశ్12:57 PM August 17, 2019

ముంపు ప్రాంతాల్లో ఏపీ గవర్నర్ ఏరియల్ సర్వే నిర్వహించారు. కృష్ణానది వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు గవర్నర్ హరిచందన్... కాకినాడ పర్యటనకు బయల్దేరి వెళ్లిన గవర్నర్.. మార్గం మధ్యలో కృష్ణానది వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. బెజవాడ సిటీ, ఇబ్రహీంటపట్నం, రాజధాని ప్రాంతాల మీదుగా గవర్నర్ ఏరియల్ సర్వే నిర్వహించారు.

webtech_news18