హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం

ఆంధ్రప్రదేశ్14:37 PM October 17, 2019

విశాఖ జిల్లా భీమవరంలో సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి మత్స్యకారులు పాలాభిషేకం చేశారు. చేపలవేట నిషేధం సమయంలో మత్స్యకారులకు రూ.10వేల ఆర్థిక సాయం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. మంత్రి అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

webtech_news18