హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : రేణిగుంటలో మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఘనస్వాగతం..

ఆంధ్రప్రదేశ్17:57 PM November 21, 2019

రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి కు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఎపి పిసిసి చీఫ్ గా కిరణ్ నియామకంపై వస్తున్న వార్తల నేపథ్యంలో అయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకున్నది. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ కళ్లన్నీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపైనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేస్తున్న క్రమంలోనే ఏపీసీసీ చీఫ్ గా కిరణ్ ను నియమించడానికి త్వరలోనే ఉత్తర్వులు జారీ కాబోతున్నాయని సమాచారం.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading