హోమ్ » వీడియోలు » రాజకీయం

విదేశీ పర్యటనకు వెళ్లనున్న చంద్రబాబు...అసలు కారణమిదేనా ?

గతంలో ఎప్పుడూ మంత్రిగా కూడా పనిచేయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందు ప్రతిపక్ష నేతగా కూర్చునేందుకు చంద్రబాబు బాగా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే విదేశీ పర్యటన పేరుతో తొలి అసెంబ్లీ సెషన్ కు గైర్హాజరు కానున్నట్లు ప్రచారం సాగుతోంది.

webtech_news18