హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: స్కూల్ ఆవరణలో వీవీపాట్ స్లిప్పులు..కలెక్టర్ ఆరా

ఆంధ్రప్రదేశ్19:35 PM April 15, 2019

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో తీవ్ర కలకలం రేగింది. స్ట్రాంగ్ రూమ్స్‌లో ఉండాల్సిన వీవీపాట్ స్లిప్పులు ఆరుబయట కనిపించడం సంచలనం రేపుతోంది. ప్రభుత్వ పాఠశాల బయట కుప్పలుకుప్పులగా స్లిప్పులు కనిపించండంతో ఓ విద్యార్థి మీడియాకు సమాచారం అందించారు. ఐతే ఆ స్లిప్పులు ర్యాండమైజేషన్ చేసిన స్లిప్పులు కావొచ్చని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ర్యాండమైజేషన్ స్లిప్పులయినప్పటికీ వాటిని భద్రపరచాల్సి ఉంటుంది. కానీ పెద్ద మొత్తంలో స్లిప్పులు పట్టుబడ్డాయి. దీనిపై అధికారుల వివరణ కోరారు కలెక్టర్.

webtech_news18