ఏపీని ఎండలతో పాటు రాజకీయాలు కూడా వేడెక్కిస్తున్నాయి. అధికార ప్రతిపక్షలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిస్థితి ఏంటి? టీడీపీకి గెలుస్తుందా? వైసీపీ అధికార పార్టీని ఓడిస్తుందా ? ప్రజలు ఏమనుకుంటున్నారో న్యూస్ 18 తెలుగు టీఎం తెలుసుకొనే ప్రయత్నం చేసింది.