హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : స్టూడెంట్ ప్రసంగానికి సీఎం జగన్ ఫిదా..

ఆంధ్రప్రదేశ్22:24 PM February 24, 2020

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేద విద్యార్థులకు అండగా మరో విశిష్ట పథకానికి శ్రీకారం చుట్టారు. ‘జగనన్న వసతి దీవెన’పథకాన్ని సోమవారం ఆయన విజయనగరం జిల్లాలో ప్రారంభించారు. జగన్‌ సమక్షంలో అమ్మఒడి, గోరుముద్ద పథకాలపై ఆరోతరగతి విద్యార్ధి సిహెచ్‌.అభిమన్యు ఇంగ్లిషులో మాట్లాడిన తీరు అందరిని ఆకట్టుకున్నది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading