హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: తొలిసారిగా కేబినెట్ భేటీ నిర్వహించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్01:11 PM IST Jun 10, 2019

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సీఎం జగన్ తొలిసారిగా కేబినెట్ భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులంతా హాజరయ్యారు. సీఎం అందరిని కలిసి సమావేశం ప్రారంభించారు. ఈ వారంలో కొన్ని ముఖ్యమైన హామీలు ఇచ్చారు. వాటికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

webtech_news18