హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: చదువుకునే పిల్లలకు మేనమామ అవుతా: సీఎం జగన్

ప్రైవేటు స్కూళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతామని అన్నారు. ప్రతి స్కూల్‌ను ఇంగ్లీష్ మీడియం స్కూల్ చేస్తామని... తెలుగు కూడా తప్పనిసరి చేస్తామని జగన్ చెప్పారు. రాష్ట్రంలోని చదువుకునే పిల్లలందరికీ మేనమామనవుతానని అన్నారు.

webtech_news18