హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: విదేశీ రాయబారుల సమావేశంలో జగన్ స్పీచ్..

ఆంధ్రప్రదేశ్21:40 PM August 09, 2019

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ రాయబారుల సమావేశంలో మాట్లాడారు. పెట్టుబడులు పెట్టేందుకు అన్ని అవకాశాలను వివరించారు. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా కోరారు. స్కిల్ డెవలప్‌మెంట్ బాధ్యతను తామే తీసుకుంటామని జగన్ స్పష్టం చేశారు.

webtech_news18