హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: చంద్రబాబుతో సాన్నిహిత్యం... తప్పుబట్టబోనన్న ఏపీ సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్05:04 PM IST Jun 08, 2019

గత ప్రభుత్వంలో చంద్రబాబునాయుడుతో సన్నిహితంగా ఉన్న ఉద్యోగులను తప్పబట్టనని సీఎం జగన్ మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పనులు చేయించుకోవడం కోసం సీఎంతో సన్నిహితంగా ఉండటం సహజమేనని ఆయన అన్నారు. సచివాలయంలో పనిచేసే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచుతామని జగన్ స్పష్టం చేశారు.

webtech_news18