హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: పర్సనాలిటీ కాదు... బుద్ధి పెరగాలి... టీడీపీ సభ్యులపై సీఎం జగన్ ఆగ్రహం

తన ప్రసంగానికి అడ్డు తగిలిన టీడీపీ ఎమ్మెల్యేలపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ 150 మంది సభ్యులు ఒక్కసారి లేచి నిలబడితే... టీడీపీ వాళ్లు కూర్చోలేరని ధ్వజమెత్తారు. పర్సనాలిటీ కాదు... బుద్ధి పెరగాలంటూ టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

webtech_news18