ఏపీ సీఎం జగన్ ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తెలంగాణ సీఎం కేసీఆర్ పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. జగన్ వెంట విజయసాయిరెడ్డి కూడా ప్రగతి భవన్‌కు వచ్చారు.