విశాఖకు రాజధానిని ఎందుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామనే దానిపై సీఎం జగన్ వివరణ ఇచ్చారు. విజయవాడలో 'ది హిందూ ఎక్సెలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్' కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. పరిపాలన వికేంద్రీకరణపై స్పందించారు. ముందుగా ఏపీలో విద్యా ప్రక్షాళనపై స్పందించిన జగన్, విశాఖపైనా మాట్లాడారు.