హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: వైఎస్ఆర్ పెన్షన్ పథకంపై సీఎం జగన్ తొలి సంతకం

ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... వృద్ధాప్య పెన్షన్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రూ. 2 వేలుగా ఉన్న పెన్షన్‌ను రూ. 2,250కు పెంచుతూ నిర్ణయం తీసుకున్న జగన్... దశలవారీగా ఈ పెన్షన్‌ను రూ. 3 వేలుగా పెంచుతానని హామీ ఇచ్చారు.

webtech_news18