సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్‌కు విందు ఏర్పాటు చేశారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో ఘుమఘుమ లాడే వంటకాలను సిద్ధంచేసి గ్రాండ్‌గా పార్టీ ఇచ్చారు.