హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: నేను తల్చుకుంటే టీడీపీకి ప్రతిపక్ష హోదా ఉండదు: జగన్

గతంలో పార్టీ ఫిరాయింపులను చంద్రబాబు ప్రోత్సహించారంటూ సీఎం జగన్ విరుచుకుపడ్డారు. తాను కూడా ఫిరాయింపులను ప్రోత్సహిస్తే అసెంబ్లీలో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదని స్పష్టంచేశారు. వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను చంద్రబాబు లాక్కున్నారని.. ఇప్పుడు ఆయనకు అదే సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎంపీలు మిగిలారని సెటైర్లు వేశారు జగన్.

webtech_news18