హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌..

ఆంధ్రప్రదేశ్20:11 PM March 30, 2020

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ అమలు, నిత్యావసర సరుకులు అందుబాటు తదితర కీలక అంశాలపై సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా కరోనా వైరస్‌ వ్యాప్తి, నివారణ చర్యలపై సమీక్ష జరిపారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading