HOME » VIDEOS » Politics

Video : అధిక ధరలకు అమ్మితే జైలుకే.. సీఎం జగన్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్18:26 PM April 14, 2020

ఆంధ్ర ప్రదేశ్ లో నిత్యావసర వస్తువుల ధరలపై కలెక్టర్లు పర్యవేక్షణ చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. . ప్రతి దుకాణం వద్ద వస్తువుల ధరలను బోర్డుల్లో ప్రదర్శించాలని అది కలెక్టర్ల బాధ్యతని స్పష్టం చేశారు.

webtech_news18

Top Stories