HOME » VIDEOS » Politics

Video : మహాత్మా గాంధీకి సీఎం జగన్‌ నివాళి..

ఆంధ్రప్రదేశ్12:52 PM January 30, 2020

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పుర‌స్క‌రించుకుని తాడేప‌ల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ మోహ‌న్ రెడ్డి మహాత్ముని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్య‌క్ర‌మంలో దేవదాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస్ త‌దిత‌రులు ఉన్నారు.

webtech_news18

Top Stories