TMC Spendings in goa elections : పాలిటిక్స్(Politics) ఇప్పుడు చాలా కాస్ట్లీగా మారిపోయాయ్. ఎన్నికల కొరకు రాజకీయ పార్టీలు చేసే ఖర్చులు రోజురోజుకి భారీగా పెరుగుతున్నాయి.