హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: పవన్,చంద్రబాబు, వెంకయ్యనాయుడికి జగన్ జవాబు

ఆంధ్రప్రదేశ్15:28 PM November 11, 2019

చంద్రబాబు, వెంకయ్యనాయుడు, పవన్ కల్యాణ్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. మీ పిల్లలు, మనవళ్లు చదువతుంది ఏ మీడియం అంటూ జగన్ వారిని ప్రశ్నించారు. ఇంగ్లీషు మీడియం పేదలకు కొందరు పెద్దపెద్దవాళ్లంతా మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.

webtech_news18