హోమ్ » వీడియోలు » రాజకీయం

Vide: ఘనంగా సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు

ఆంధ్రప్రదేశ్13:50 PM December 21, 2019

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి 47వ పుట్టినరోజు వేడుకలు ఏపీలో ఘనంగా జరుగుతు్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డితో కేక్ కట్ చేయించారు అధికారులు మంత్రులు. ఆ తర్వాత ఆయనకు పుష్పగుచ్చాలు అందిస్తూ... ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

webtech_news18