హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: ఢిల్లీలో చంద్రబాబు ధర్మపోరాట దీక్ష-జాతీయ నేతల మద్దతు

జాతీయం16:04 PM February 11, 2019

ఢిల్లీ వేదికగా ఆంధ్ర్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయనకు పెద్ద ఎత్తున జాతీయ నేతలంతా మద్దతు పలికారు. దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. రాత్రి 8 గంటలవరకు చంద్రబాబు దీక్ష కొనసాగించనున్నారు.

Sulthana Begum Shaik