హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : అమరావతి అవినీతి ఆరోపణలపై జగన్‌కు చంద్రబాబు కౌంటర్

ఆంధ్రప్రదేశ్15:06 PM November 29, 2019

అమరావతి నిర్మాణం పేరుతో టీడీపీ దోచుకుందన్న ఆరోపణలను ఖండించారు టీడీపీ అధినేత చంద్రబాబు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన సీఎం తమపై అవినీతి ఆరోపణలు చేయడం హాస్యాస్పదం అన్నారు. దేశంలోని అవినీతి ముఖ్యమంత్రులందరి అవినీతి కలిపితే జగన్ చేసిన అవినీతికి సరిపోతుందని ఎద్దేవా చేశారు.

webtech_news18