హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్01:51 PM IST Jan 12, 2019

అమరావతికి సంబంధించి రెండు కీలకమైన ప్రాజెక్టులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ఉదయం శంకుస్థాపన చేశారు.విజయవాడ శివారులో పవిత్ర సంగమం నుంచి అమరావతిని అనుసంధానిస్తూ భారీ బ్రిడ్జ్ నిర్మించేందుకు సీఎం చంద్రబాబు ఇవాళ శంకుస్థాపన చేశారు.

webtech_news18