హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : అసెంబ్లీలో టీడీపీ తీరుపై మండిపడ్డ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి..

ఆంధ్రప్రదేశ్16:51 PM January 21, 2020

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుంటే, చంద్రబాబుకు ఎందుకంత బాధ అని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. టీడీపీ లేనిపోని ఆరోపణలు చేస్తోందని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎక్కువ సమయం ప్రతిపక్షానికే ఇచ్చామని.. అయినా సీఎం మాట్లాడుతున్న సమయంలో అడుగడుగునా అడ్డు తగిలారని, ప్రతిపక్షం అంటే హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు.

webtech_news18