హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: శ్రీకాళహస్తిలో గాంధీ సంకల్పయాత్ర

ఆంధ్రప్రదేశ్15:11 PM October 17, 2019

శ్రీకాళహస్తిలో జరిగిన గాంధీ సంకల్పయాత్రలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. జాతీయవాదం పెంపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బిజెపి రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ కుమార్ కోలా భాను ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

webtech_news18