హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: అమిత్ షా ర్యాలీపై దాడి దుర్మార్గం..మమతపై కన్నా ఫైర్

ఆంధ్రప్రదేశ్03:07 PM IST May 15, 2019

కోల్‌కతాలో అమిత్ షా రోడ్‌షో జరిగిన దాడిని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఖండించారు. మమత బెనర్జీ పాలనలో అరాచకాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. బెంగాల్ హింసాత్మక ఘటనలను నిరసిస్తూ ధర్నాకు దిగుతున్నట్లు ఆయన స్పష్టంచేశారు.

webtech_news18