హోమ్ » వీడియోలు » రాజకీయం

గురజాలకు వెళుతున్న ఏపీ బీజేపీ చీఫ్ కన్నా అరెస్ట్

ఆంధ్రప్రదేశ్12:16 PM September 16, 2019

గురజాలలో బీజేపీ తలపెట్టిన సభకు వెళుతున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా మాచర్ల, గురజాలలో బీజేపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నా... ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కన్నా ఆరోపిస్తున్నారు.

webtech_news18