HOME » VIDEOS » Politics

Video: చంద్రబాబుకు ఓటమి భయం..అందుకే ఈసీని బెదిరిస్తున్నారు: జగన్

ఆంధ్రప్రదేశ్22:53 PM April 11, 2019

ఓటమి భయంతోనే చంద్రబాబు ఈసీని బెదిరిస్తున్నారని వైసీపీ జగన్ మండిపడ్డారు. పోలింగ్ పూర్తయిన అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రీపోలింగ్ నిర్వహించాలన్న ఆయన డిమాండ్‌ను తప్పుబట్టారు. 85 శాతం ప్రజలు పోలింగ్‌లో పాల్గొన్నారని.. అలాంటప్పుడు రీపోలింగ్ అవసరమేంటని ప్రశ్నించారు జగన్. భారీగా పోలింగ్ నమోదుకావడం తమకు కలిసి వస్తుందన్నారు. భారీ మెజార్టీతో ప్ర్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని ధీమా వ్యక్తంచేశారు వైసీపీ అధినేత.

webtech_news18

Top Stories