హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: ఓటర్లపై తుపాకీ ఎక్కుపెట్టిన పోలీస్..మాచర్లలో ఉద్రిక్తత

ఆంధ్రప్రదేశ్17:32 PM April 11, 2019

గుంటూరు జిల్లా మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓటు వేసేందుకు వచ్చిన స్థానికులను టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరిగి ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దాంతో పోలీసులు రంగం ప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో కొందరు ఆందోళనకారులపై తుపాకీ ఎక్కుపెట్టి అక్కడి నుంచి పంపించారు పోలీసులు.

webtech_news18