హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: మంగళగిరిలో వైసీపీ-టీడీపీ ఫైట్..మహిళపై దాడి..ఆత్మహత్యాయత్నం

ఆంధ్రప్రదేశ్17:54 PM April 11, 2019

లోకేశ్ పోటీచేస్తున్నమంగళగిరిలో పోలింగ్ వేళ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఓ మహిళపై టీడీపీ కార్యకర్తలు దాడిచేశారని వైసీపీ నేతలు ఆందోళనలకు దిగారు. పోలీసుల సహకారంతోనే దాడి జరిగిందని స్టేషన్ ముందు బైఠాయించారు. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయడంతో పోలీసులు, స్థానికులు అడ్డుకున్నారు.

webtech_news18