నల్గొండ ప్రజలు ఎటువైపు? మరోసారి టీఆర్ఎస్కే పట్టం కడతారా ? కొత్తదారి వెతుక్కుంటారా ? మరోసారి టీఆర్ఎస్కే ప్రజలు ఓటేయనున్నారా? నల్గొండ ఓటర్లతో న్యూస్ 18 ఇంటర్య్యూ...