హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: జలీల్ ఖాన్‌ కారుపై దాడి...విజయవాడలో ఉద్రిక్తత

ఆంధ్రప్రదేశ్20:20 PM April 11, 2019

ఏపీలో ఎన్నికల వేళ పలు చోట్ల ఉద్రిక్త ఘటనలు చోటుచేసుకున్నాయి. విజయవాడలో ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కారుపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ప్రతిగా టీడీపీ కార్యకర్తలు కూడా దాడి చేయడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు రంగం ప్రవేశం చేసి వైసీపీ, టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు.

webtech_news18