హోమ్ » వీడియోలు » రాజకీయం

లోకేశ్‌ స్వార్థ రాజకీయాలను నిలదీసేందుకే పోటీ: న్యూస్‌18తో తమన్నా

ఆంధ్రప్రదేశ్15:22 PM March 29, 2019

నారా లోకేశ్ పోటీచేస్తున్న మంగళగిరిలో ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి తమన్నా సింహాద్రి హాట్‌టాపిక్‌గా మారారు. లోకేశ్ స్వార్థపూరిత రాజకీయాలను నిలదీసేందుకే పోటీచేస్తున్నట్లు వెల్లడించారు. అమెరికా నుంచి ఊడిపడిన నేతలను కాకుండా స్థానికులనే గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు తమన్నా. తాను ప్రజల్లో ఉండే వ్యక్తినని ప్రజల మద్దతు తనకే ఉంటుందన్నారు. వెయ్యి రూపాయలు, బిర్యానీకి ఆశపడితే ఐదేళ్ల భవిష్యత్ ఉండదని...ప్రజలకు అన్నీ తెలుసని ఆమె చెప్పుకొచ్చారు. మహిళలు, ట్రాన్స్ జెండర్లతో పాటు అన్ని వర్గాల సంక్షేమమే తన లక్ష్యమంటున్న తమన్నాతో న్యూస్ 18 చిట్‌చాట్.

webtech_news18