హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: నీ పేరేంట్రా..సంగతి చెబుతా..కార్యకర్తలపై బాలకృష్ణ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్14:29 PM April 04, 2019

టీడీపీ ఫైర్‌బ్రాండ్, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి నోరుజారారు. హిందూపూర్ ప్రచారంలో టీడీపీ కార్యకర్తల పట్ల ఆయన దురుసుగా ప్రవర్తించారు. భార్య వసుంధరతో కలిసి ప్రచారరథంపై వెళ్తుండగా కొందరు కార్యకర్తలు బాలయ్య మెజార్టీ గురించి మాట్లాడారు. వేలల్లో మెజార్టీ వస్తుందని కార్యకర్తలు అరవడంతో బాలయ్యకు ఆగ్రహం వచ్చింది. మీ పేరేంట్రా...మీ సంగతి చెబుతానంటూ హెచ్చరించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

webtech_news18