హోమ్ » వీడియోలు » రాజకీయం

అధికారుల బదిలీలపై ఉన్న శ్రద్ధ ఈవీఎంలపై లేదు..ఈసీపై చంద్రబాబు ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్16:25 PM April 11, 2019

ఏపీలో ఎన్నికల అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. చాలా ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఉద్యోగుల బదిలీలపై పెట్టిన శ్రద్ధ ఈవీఎంలపై పెట్టలేదని మండిపడ్డారారు. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను ఓటేశానని..రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రజలంతా ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు చంద్రబాబు.

webtech_news18