హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: జగన్, పవన్‌కు అదే తేడా...నటి జీవిత కామెంట్స్

ఆంధ్రప్రదేశ్05:58 PM IST Apr 01, 2019

పవన్ కల్యాన్ పార్టీ జనసేనపై ప్రజల్లో ఇంకా క్లారిటీ లేదన్నారు సినీ నటి జీవితా రాజేశేఖర్. ఆయన అందరీనీ కలుపుకొని పోవడం లేదన్నారు. కానీ జగన్ అలా కాదని..అందరినీ కలుపుకొని రాష్ట్రాభివృద్ధి కోసం పోరాడుతున్నారని కొనియాడారు.

webtech_news18